SPY is an action thriller movie directed by Garry BH. The movie casts Nikhil Siddharth, Iswarya Menon, Sanya Thakur , Abhinav Gomatam in the main lead roles along with Makarand Deshpande, Sanya Thakur, Pasupathi, Nitin Mehta and many others have seen in supporting roles. The music was composed by Sricharan Pakala while the cinematography was done by Vamsi Patchipulusu, Mark David and it is edited by Garry BH. The film is produced by K Rajashekar Reddy. Under Ed entertainments banner.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై . స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ కథాంశంతో గ్యారీ బీహెచ్ డెబ్యూ డైరెక్షన్ లో ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై కె. రాజశేఖర్రెడ్డి స్పై చిత్రాన్ని నిర్మించారు . ఈ మూ వీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేక్రి యేట్ చేయగా తాజా గా స్పై మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.
#SpyMovie
#NikhilSiddharth
#NikhilMovies
#TeluguMovies
#Tollywood
#Karthikeya2
#SPY
#GarryBH
~PR.38~